జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల ప్రవేశాలకు దరఖాస్తు గడువు అక్టోబర్ 15 వరకు పెంపు
*జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల ప్రవేశాలకు దరఖాస్తు గడువు అక్టోబర్ 15 వరకు పెంపు* జనగామ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 03(ప్రజావాణి): దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి గాను 9వ మరియు 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న "లేటరల్ ఎంట్రీ సెలెక్షన్ టెస్ట్–2027" (JNV LEST-2027) ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును అక్టోబర్ 15, 2026 వరకు పొడిగించినట్లు నవోదయ విద్యాలయ సమితి జవహర్ నవోదయ విద్యాలయం, మామూనూర్, వరంగల్ ప్రిన్సిపాల్ టి...