జవహర్నగర్ పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష
పోలీసుల వివరాల ప్రకారం.. జవహర్నగర్ పోలీస్స్టేషన్లో 2018లో ఐపీసీ సెక్షన్లు 354, 448తో పాటు పోక్సో చట్టం-2012లోని సెక్షన్ 8 కింద కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఎస్సీ నంబర్ 152/2020గా విచారణ కొనసాగింది. కేసులో నిందితుడిగా ఉన్న మేడ్చల్ జిల్లా కాప్రా, బాలాజీనగర్, సంతోష్నగర్కు చెందిన కలాశెట్టి దినేష్కుమార్ (20)పై విచారణ అనంతరం న్యాయస్థానం దోషిగా నిర్ధారిస్తూ తీర్పు ఇచ్చింది. వివిధ సెక్షన్ల కింద శిక్షలు, జరిమానాలు ఐపీసీ సెక్షన్ 448 కింద జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా, సెక్షన్...