జల సంరక్షణే లక్ష్యం.. సంగమేశ్వర స్వామి ఆలయ గుండం శుభ్రత
జల సంరక్షణే లక్ష్యం.. సంగమేశ్వర స్వామి ఆలయ గుండం శుభ్రత సేవా సంకల్ప అభియాన్లో భాగంగా బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమం నీటి వనరుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి లావడియా రాములు నాయక్ ఆధ్వర్యంలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు రామయంపేట అక్టోబర్ 14 (ప్రజావాణి) ప్రతి నిధి నరేష్ నాయక్ నీటి వనరుల సంరక్షణ, పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పెద్ద...