జల్లిపల్లి–పీఏబీఆర్‌ డ్యామ్‌ రహదారికి మరమ్మతులు చేయాలని కలెక్టర్ కీ వినతి పత్రము

జల్లిపల్లి–పీఏబీఆర్‌ డ్యామ్‌ రహదారికి మరమ్మతులు చేయాలని కలెక్టర్ కీ వినతి పత్రము అనంతపురం అక్టోబర్ 12 ప్రజావాణి కూడేరు మండలం జల్లిపల్లి నుంచి పీఏబీఆర్‌ డ్యామ్‌ వరకు పూర్తిగా దెబ్బతిన్న రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని సోమవారం బిజెపి మండలఅధ్యక్షులు బి గోపాల్ బిజెపి జిల్లా మోర్చా ప్రధాన కార్యదర్శి కోయిల రామాంజనేయులు తదితరులు వినతి పత్రం అందసేశారు ఈసందర్బంగా వారు మాట్లాడు తూ ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం, కూడేరు మండలం, జల్లిపల్లి గ్రామం మరియు పరిసర గ్రామాల ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని...