జల్లాపల్లి ఆభాదిలో అభివృద్ధి,ఆధ్యాత్మిక వేడుకల సందడి.
జల్లాపల్లి ఆభాదిలో అభివృద్ధి,ఆధ్యాత్మిక వేడుకల సందడి. శ్రీ జగదాంబ మాత,సేవాలాల్ మహారాజ్ మందిర 4 వ వార్షికోత్సవంలో పాల్గొన్న పోచారం,కాసుల. రూ.10 లక్షలతో నిర్మించిన ఐకేపీ భవనం ప్రారంభం. మహిళలకు సాధికారతపై సూచనలు గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేస్తాం. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలని పోచారం,కాసుల పిలుపు. కోటగిరి/ప్రజావాణి:-నియోజకవర్గ ప్రజలందరూ తన కుటుంబ సభ్యులేనని బాన్సువాడ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి కి ఐకేపీ భవనం వేదిక కావాలని తెలంగాణ...