జలసిరి పనుల పురోగతిపై జెడ్పీ సీఈఓ గణపతి సమీక్ష

జలసిరి పనుల పురోగతిపై జెడ్పీ సీఈఓ గణపతి సమీక్ష ప్రతి గ్రామ పంచాయతీలో కూలీల హాజరు పెంచాలి దండేపల్లి, అక్టోబర్ 14 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (జెడ్పీ సీఈఓ) గణపతి బుధవారం దండేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో జలశ్రీ పనుల పురోగతిపై సంబంధిత సాంకేతిక సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల పరిధిలో చేపడుతున్న జలశ్రీ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో పనుల అమలును వేగవంతం...