జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

*జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి* *– ఇళ్ల స్థలాలు, ప్లాట్లు, ఇళ్ల బిల్లుల సాధనకు పోరాటం* *ప్రజా వాణి న్యూస్ అక్టోబర్ 23 సంగారెడ్డి జిల్లా* జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) నిరంతరం కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మునిగాల మాణిక్ ప్రభు అన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ప్లాట్లు, ఇళ్ల బిల్లులు మంజూరు చేయించేందుకు సంఘం తరఫున కృషి చేస్తామని తెలిపారు. శుక్రవారం నారాయణఖేడ్ పట్టణంలోని స్వర్ణకార భవనంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్...