జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్‌ 2న ఆందోళన

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్‌ 2న ఆందోళన కేపీహెచ్‌బీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత నిరసన పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని విజయవంతం చేయాలి: మేడ్చల్ టియుడబ్ల్యూజె మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు మండల మురళీధర్ (ప్రజావాణి):- జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అక్టోబర్‌ 2న నిర్వహించనున్న శాంతియుత ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు మండల మురళీధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం కేపీహెచ్‌బీ మెయిన్‌ రోడ్డులోని...