జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి.. ప్రత్యేక రక్షణ చట్టం తేవాలి టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షుడు మల్లవర్జుల వంశీ విద్యానంద్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు అశోక్ ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, అక్టోబర్ 2: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి, వారి హక్కులు, భద్రతకు పటిష్టమైన రక్షణ కల్పించాలని టీయూడబ్ల్యూజే-ఐజేయూ జిల్లా అధ్యక్షుడు మల్లవర్జుల వంశీ విద్యానంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణదాసు అశోక్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ కార్యవర్గ సమావేశంలో...