జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
జర్నలిస్టుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ స్నేహ మెహ్రాలను మర్యాదపూర్వకంగా కలిసిన టీయూడబ్ల్యూజే (హెచ్-143) నూతన కార్యవర్గం అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశం శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుత పాత్ర పోషించాలని ఎస్పీ పిలుపు పరిగి:ప్రజావాణి ,అక్టోబర్ 28: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే - హెచ్-143) వికారాబాద్ జిల్లా నాయకులు కోరారు. బుధవారం నూతనంగా...