జర్నలిస్టుల సమస్యలపై సమష్టి పోరాటం .
. రాష్ట్ర అధ్యక్షులు నారగోని పోరుషోత్తం, ప్రధానకార్యదర్శి తోకల అనిల్ తొర్రూర్ ,అక్టోబర్ 2 (ప్రజా వాణీ) జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై సమష్టిగా పోరాడుతూ హక్కులను సాధించుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు నారగోని పోరుషోత్తం, ప్రధానకార్యదర్శి తోకల అనిల్, జిల్లా అధ్యక్షులు చిర్రగోని ఉదయ్ దీర్ పిలుపునిచ్చారు. ఆదివారం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని ఛాంబర్స్ అఫ్ కామర్స్ హాలులో టీఎస్ జేయూ తొర్రూర్ డివిజన్ సమావేశం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పంతం సురేందర్...