జర్నలిస్టుల సంక్షేమానికి అండగా నిలవాలి

జర్నలిస్టుల సంక్షేమానికి అండగా నిలవాలి. * స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌లను కలిసిన టియుడబ్ల్యూజె (H-143) నూతన కార్యవర్గం * సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నేతల హామీ వికారాబాద్/పరిగి,ప్రజావాణి అక్టోబర్ 28: జిల్లాలోని శ్రమజీవులైన విలేకరుల సంక్షేమానికి, వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఎల్లవేళలా అండగా నిలవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ H-143) వికారాబాద్ జిల్లా నూతన నాయకత్వం విజ్ఞప్తి చేసింది. బుధవారం తెలంగాణ శాసనసభ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే...