జర్నలిస్టుల వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నాను
జర్నలిస్టుల వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నాను: జవహర్ నగర్ నివాసి బండి నవీన్ ఆవేదనజవహర్ నగర్: అక్టోబర్ 6 (ప్రజావాణి ప్రతినిధి):గత 75 రోజులుగా ఇద్దరు రిపోర్టర్లు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కథనాలతో నన్ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర మానసిక శోభకు గురిచేస్తున్నారని జవహర్ నగర్ నివాసి బండి నవీన్ తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మీడియా వేదికగా ఆయన తన ఆవేదనను వెళ్లగక్కారు.ఈ సందర్భంగా బండి నవీన్ మాట్లాడుతూ... విలేకరి కరుణాకర్ గౌడ్, విలేకరి సురేందర్ లు కొంతకాలంగా తనను తీవ్ర...