జర్నలిస్టుల డిమాండ్లను సర్కారు వెంటనే పరిష్కరించాలి: మెట్టు శ్రీధర్

*జర్నలిస్టుల డిమాండ్లను సర్కారు వెంటనే పరిష్కరించాలి: మెట్టు శ్రీధర్ *మీడియాపై దాడులు అరికట్టి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలి* పటాన్‌చెరు, అక్టోబర్‌ 3 (ప్రజావాణి): ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నవభారత్‌ నిర్మాణ్‌ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు శ్రీధర్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తున్న జర్నలిస్టులకు...