జర్నలిస్టుల గళం.. ప్రభుత్వానికి పోస్ట్‌కార్డులతో నిరసన!

*జర్నలిస్టుల గళం.. ప్రభుత్వానికి పోస్ట్‌కార్డులతో నిరసన!* *మన ప్రజావాణి మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి అక్టోబర్ 2 క్యాష్‌లెస్‌ వైద్యం కోసం జర్నలిస్టుల పోరుబాట* *జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.. కుత్బుల్లాపూర్‌లో భారీ నిరసన వైద్య భరోసా కల్పించాలి.. జర్నలిస్టుల డిమాండ్‌* *ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వైద్య సౌకర్యం కల్పించాలి* మేడ్చల్: జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ హెచ్‌–143 రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కుత్బుల్లాపూర్‌లో జర్నలిస్టులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. జర్నలిస్టులకు ప్రభుత్వ...