జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి
జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి * బాధ్యులపై చట్టపరమైన చర్యలుతీసుకోవాలిజర్నలిస్టులకు రక్షణ కల్పించాలి * ఎస్ఐతో పాటు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి * టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదె కరుణాకర్రావు డిమాండ్ జమ్మికుంట అక్టోబర్ 16(ప్రజావాణి) వార్తా కథనాలు ప్రచురించిన జర్నలిస్టులను అదుపులోకి తీసుకుని థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరిపించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు,...