జర్నలిస్టులకూ క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలి

జర్నలిస్టులకూ క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలి -- ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో నే జర్నలిస్టులు సైతం సేవలందిస్తున్నారు -- పోస్టు కార్డు ఉద్యమ కార్య టియుడబ్ల్యూజే143 అధ్యక్షుడు జయశంకర్ గౌడ్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి అక్రిడిటేషన్ అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు అందించే మాదిరిష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు జర్నలిస్టుల న్యాయమైన సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ టియూడబ్ల్యూజెహెచ్ -143 ఉత్తరాల ఉద్యమాన్ని కలిగి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 8 రోజులపాటు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టా...