prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 7:33 pm Digital Edition : PRAJA VANI

జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్ మూడు రోజులు సెలవులు

జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్ మూడు రోజులు సెలవులు

* మార్కెట్ కమిటి చైర్-పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం

జమ్మికుంట అక్టోబర్ 1 (ప్రజావాణి)

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ సమస్త రైతు సోదరులకు అడ్తి పత్తి ఖరీదు వ్యాపారస్తులకు గుమస్తాలకు హమాలీ దడవాయి కార్మిక సోదరులకు, ట్రాక్టర్, ట్రాలీ డ్రైవర్లకు తెలియజేయునది ఏమనగా మూడు (03) రోజుల పాటు పత్తి మార్కెట్ యార్డుకుసెలవులుతేది02.10.2026 శుక్రవారమమహాత్మా గాంధీ జయంతి సందర్భముగా సెలవుతేది03.10.2026 శనివారమువారాంతపుమార్కెట్.యార్డుకుసెలవుతేది:04.10.2026 ఆదివారముసాధారణ సెలవుకావున ఇట్టి సందర్బములను పురస్కరించుకొనిశుక్రవారము నుండి ఆదివారమువరకు వరుసగా (03) మూడు రోజుల పాటు మార్కెట్ యార్డుబందు ఉండగలదని మార్కెట్ కమిటి చైర్-పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం తెలిపినారుతిరిగి తేది: 05.10.2026. సోమవారమురోజున మార్కెట్ పున:ప్రారంభమగును.