జమ్మికుంటలోషాపింగ్ మాల్‌ ప్రారంభోత్సవానికి డీజే పాటలతో చుట్టూ పక్కల ప్రజలను ఇబ్బంది పెట్టిన గరుడ వస్త్రసిల్క్

జమ్మికుంటలోషాపింగ్ మాల్‌ ప్రారంభోత్సవానికి డీజే పాటలతో చుట్టూ పక్కల ప్రజలను ఇబ్బంది పెట్టిన గరుడ వస్త్రసిల్క్ * జమ్మికుంటలో ఉదయం నుంచి రాత్రి వరకు డీజే హోరుపక్కనే ఆసుపత్రి చుట్టూ హాస్పిటళ్లు రోగులు గర్భిణీ మహిళలకు ఇబ్బందులు జమ్మికుంట అక్టోబర్ 16 (ప్రజావాణి) జమ్మికుంటలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఉదయం నుంచి రాత్రి వరకు డీజే పాటలు పెద్ద శబ్దంతో వినిపించడంతో స్థానికులు ఇబ్బందులుఎదుర్కొంటున్నారని తెలుస్తోంది షాపింగ్ మాల్‌కు పక్కనే ఒక ఆసుపత్రి ఉండగా చుట్టుపక్కల కూడా పలు ఆసుపత్రులు ఉన్నాయి...