జమ్మికుంటలోఓ ప్రైవేటువైద్యుల నిర్లక్ష్యంతో వృద్ధుడి మృతి

జమ్మికుంటలోఓ ప్రైవేటువైద్యుల నిర్లక్ష్యంతో వృద్ధుడి మృతి * ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం జమ్మికుంటలోని కార్తికేయ ఆసుపత్రికి తరలించారు జమ్మికుంటఅక్టోబర్ 16 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేటువైద్యుల నిర్లక్ష్యం మోతాదుకు మించి ఇంజెక్షన్లు ఇవ్వడం వల్లే తమ తండ్రి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపిస్తూ ఒక కుమారుడు పోలీసులను ఆశ్రయించిన ఘటన జమ్మికుంట పట్టణంలో చోటుచేసుకుంది. కొత్తపల్లి కి చెందిన కొక్కుల శివకృష్ణ అందించిన ఫిర్యాదు ప్రకారం తన తండ్రి కొక్కుల సమ్మయ్య (60) గత పది రోజుల క్రితం స్థానిక...