జన్నారం ఏఈని వెంటనే నియమించాలి – విద్యుత్ శాఖపై ప్రజల ఆగ్రహం

జన్నారం ఏఈని వెంటనే నియమించాలి – విద్యుత్ శాఖపై ప్రజల ఆగ్రహంజన్నారం: ఖానాపూర్ నియోజకవర్గ పరిధిలోని జన్నారం మండలంలో విద్యుత్ శాఖకు సంబంధించిన సమస్యలు పెరుగుతున్నప్పటికీ, మండలానికి పూర్తి స్థాయి అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జన్నారం మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ వైర్లు వేలాడటం, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లు వంటి సమస్యలు ఉన్నాయని, వీటిపై ఫిర్యాదులు చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో సకాలంలో స్పందన లేకపోవడం వల్ల ప్రజలు,...