జనగామ, సిద్దిపేట జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మహదేవుని శ్రీనివాస్

జనగామ, సిద్దిపేట జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మహదేవుని శ్రీనివాస్ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 19(ప్రజావాణి): జనగామ, సిద్దిపేట జిల్లాల ప్రజలందరికీ, సిద్దిపేట జిల్లా లింగ బలిజ సమాజం అధ్యక్షులు మరియు కొమురవెల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహదేవుని శ్రీనివాస్ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో,...