జనగామ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య విప్లవం – ఆధునిక వ్యర్థాల వేరుచేసే యంత్రానికి భూమిపూజ
జనగామ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య విప్లవం - ఆధునిక వ్యర్థాల వేరుచేసే యంత్రానికి భూమిపూజ జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 24(ప్రజావాణి): జనగామ పట్టణాన్ని స్వచ్ఛ, సుందర, ఆరోగ్యవంతమైన పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో జనగామ మున్సిపాలిటీ మరో కీలక ముందడుగు వేసింది. పట్టణ పరిధిలోని డంపింగ్ యార్డులో పేరుకుపోతున్న చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఆధునిక Dry and Wet Waste Segregation Machine (తడి, పొడి చెత్తను వేర్వేరు చేసే యంత్రం) ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ మహత్తర కార్యానికి...