జనగామ మార్కెట్ యార్డులో అక్రమ చెక్కుల వ్యవహారం వాచ్ మెన్ సస్పెన్షన్ కు తీర్మానం

జనగామ మార్కెట్ యార్డులో అక్రమ చెక్కుల వ్యవహారం వాచ్ మెన్ సస్పెన్షన్ కు తీర్మానం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి): జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ లోని నూతన కార్యాలయంలో ఏఎంసి పాలకవర్గం అత్యవసర సమావేశం బుధవారం నిర్వహించారు. ఏఎంసి చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ సంతకం లేకుండానే సెప్టెంబర్ 2026 కి సంబంధించిన చెక్కులను కేవలం సెక్రటరీ సంతకంతో ఏఎంసి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న వాచ్ మెన్ కె.ఐలయ్య ఎస్టిఓ ద్వారా పాస్ చేయించిన విషయం వెలుగులోకి వచ్చింది....