జనగామ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు
జనగామ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు ఓబుల్ కేశ్వాపూర్ జడ్పీ హైస్కూల్లో బాల బాలికలకు సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 28(ప్రజావాణి): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జనగామ జిల్లా ఆధ్వర్యంలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శంకర శ్రీదేవి ఆదేశానుసారం జిల్లా పరిషత్ హైస్కూల్, ఓబుల్ కేశ్వాపూర్ నందు బాల బాలికలకు సురక్షిత్...