జనగామ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం
జనగామ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 02 (ప్రజావాణి): ప్రజాస్వామ్య పరిరక్షణ వారోత్సవాలలో భాగంగా ఇండియా కూటమి పిలుపు మేరకు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు, భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్ రాజారెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్, వైటిడిఏ సభ్యులు డాక్టర్ ఎల్....