జనగామ జిల్లా ఉద్యమకారుడు తిప్పారపు విజయ్ కు ఘన సన్మానం

జనగామ జిల్లా ఉద్యమకారుడు తిప్పారపు విజయ్ కు ఘన సన్మానం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 11(ప్రజావాణి): జనగామ జిల్లా 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జనగామ పట్టణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా సాధన కోసం పోరాటం చేసి వరంగల్ సెంట్రల్ జైలుకు వెళ్లిన ఉద్యమకారుడు, దళిత రత్న తిప్పారపు విజయ్ ని ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని జనగామ శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర తొలి...