జనగామ గడ్డ పోరాటాలకు నిలయం – ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

*జనగామ గడ్డ పోరాటాలకు నిలయం - ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి* *జనగామ గడ్డ పోరాటాలకు నిలయం* *సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో పోరాట పంథా కొనసాగాలి* *పాపన్న చరిత్రను భవిష్యత్ తరాలకు చాటిచెప్పాలి* *జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా పేరు పెట్టాలి* జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01 (ప్రజావాణి): జనగామ గడ్డ పోరాటాలకు నిలయమని, ఈ ప్రాంత ప్రజల్లో ఎంతో చైతన్యం ఉందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లా లోని బచ్చన్నపేట మండలం...