జనగామలో లయన్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరాలు ప్రారంభం

జనగామలో లయన్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరాలు ప్రారంభం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్ అక్టోబర్ 9 (ప్రజావాణి): లయన్స్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ప్రకారం అక్టోబర్ మాసాన్ని విజన్ అవేర్నెస్ మంత్ గా నిర్వహిస్తున్న సందర్భంగా, డిస్ట్రిక్ట్ 320F, రీజియన్ 6 - జనగామ జైనాస్ రీజియన్ ఆధ్వర్యంలో జనగామ పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో ఉచిత కంటి పరీక్షల శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం జనగామలోని ఆయుష్మాన్ హాస్పిటల్‌లో ఉచిత కంటి పరీక్షల శిబిరాల ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది....