జనగామలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమం

జనగామలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కళాబృందం ద్వారా అవగాహన కార్యక్రమం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 24(ప్రజావాణి): పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్, జనగామ డీసీపీ రాజా మహేంద్ర నాయక్, ఐపీఎస్ ఆదేశాల మేరకు శనివారం జనగామ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో కళాబృందం ద్వారా ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను, సేవలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని...