జనగామలో నూతన లాడ్జి, వస్త్ర దుకాణంను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా

జనగామలో నూతన లాడ్జి, వస్త్ర దుకాణంను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 05 (ప్రజావాణి) : జనగామ పట్టణ కేంద్రంలో సోమవారం వరుస ప్రారంభోత్సవాలు ఘనంగా జరిగాయి. నూతనంగా ఏర్పాటు చేసిన వాణిజ్య సంస్థల ప్రారంభోత్సవాల్లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. జనగామ పట్టణంలోని ప్రధాన ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రాండ్ ఎస్ఎల్ఎన్ లాడ్జి డీలక్స్ ను ఎమ్మెల్యే మొదటగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లాడ్జి నిర్వాహకులకు హృదయపూర్వక...