జనగామలో డ్రగ్స్ నిర్మూలన సదస్సుకు డీసీపీ, సీఐలకు ఏపూరి ఆహ్వానం
*జనగామలో డ్రగ్స్ నిర్మూలన సదస్సుకు డీసీపీ, సీఐలకు ఏపూరి ఆహ్వానం* జనగామ జిల్లా ప్రతినిధి (జె. ఉపేందర్), అక్టోబర్ 03 (ప్రజావాణి) : సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం బహుజన యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో ఆట, పాటలతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా జనగామ నియోజకవర్గంలో త్వరలో నిర్వహించనున్న డ్రగ్స్ నిర్మూలన అవగాహన సదస్సుకు జనగామ డీసీపీ ఐపీఎస్ రాజమహేంద్ర నాయక్ ని, జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి...