జనం నోట్లో మన్ను కొట్టి.. బిల్లు లేకుండా లక్షల దందా

*జనం నోట్లో మన్ను కొట్టి.. బిల్లు లేకుండా లక్షల దందా!* . తనిఖీలకు వణుకుతున్న మెడికల్ షాపులు.. తెరపైకి వస్తున్న నిజాలు. ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి) గోవిందరావుపేట ‌మండలం పసర గ్రామంలో మెడికల్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేశారు. SI తాజుద్దీన్ గారు, డ్రగ్ ఇన్ స్పెక్టర్ గారు షాపుల్లోకి వెళ్లి బిల్లులు, మందులు చెక్ చేశారు. అప్పుడు ఒక విషయం బయటపడింది. ఒక షాపులో 2025 బిల్లుల్లో సరైన వివరాలు లేవు. మందు పేరు, కంపెనీ, ధర, ఎక్స్ పైరీ డేట్...