ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ
*ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ!* *మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశాలతో నల్గొండ లో పర్యటించిన ఆర్ & బి సి .ఈ. బీవీ రావు , ఉన్నతాధికారులు* *రూ.20 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి.. పనులపై మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయి సమీక్ష* *సాగర్ రోడ్డుపై ప్రమాదాల కట్టడికి డివైడర్లు.. అధికారులకు మేయర్ ఆదేశాలు* *నల్లగొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పానగల్ ఛాయా సోమేశ్వరాలయాన్ని మరింత అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే...