చౌడాపూర్ మండల టీయూడబ్ల్యూజే హెచ్-143 నూతన కమిటీ ఎన్నిక

చౌడాపూర్ మండల టీయూడబ్ల్యూజే హెచ్-143 నూతన కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా కమారం రామస్వామి, ప్రధాన కార్యదర్శిగా కే. యశ్వంత్ పరిగి, అక్టోబర్04 (ప్రజావాణి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయూడబ్ల్యూజే హెచ్-143) నూతన మండల కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వికారాబాద్ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు.. పరిగి డివిజన్ అధ్యక్షుడు వి. శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కే. శ్రీనివాస్, డివిజన్ ఉపాధ్యక్షుడు వి. శ్రీనివాస్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పండాల సురేష్, డివిజన్ కార్యదర్శి కోస్గి కుమార్ ఆధ్వర్యంలో...