చౌకన్‌పల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

చౌకన్‌పల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.. .వి.బి.జి. రాంజీ పథకం కింద నూతన పనుల ఎంపికకు గ్రామసభ .సర్పంచ్ సంతోష్ కుమార్ దేశ్ముఖ్ నారాయణఖేడ్, అక్టోబర్ 2 (ప్రజావాణి): నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలం చౌకన్‌పల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి గ్రామ సర్పంచ్ సంతోష్ కుమార్ దేశ్‌ముఖ్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో ప్రతి ఒక్కరు త్వరగా ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నారని,...