చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌కు జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ దంపతుల శుభాకాంక్షలు

చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌కు జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ దంపతుల శుభాకాంక్షలు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్ అక్టోబర్ 05 (ప్రజావాణి) :* చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ని జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి గారు రైతుల సంక్షేమం కోసం, మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం కృషి...