చేర్యాల మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ ను సన్మానించిన మద్దూరు విలేకరుల
మద్దూరు అక్టోబర్ 8, ప్రజా వాణి,
మండలంలోని గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన బోయిని శ్రీనివాస్ ను శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్లవేళల మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో విలేకరులు తిరుమలరెడ్డి, వెంకటేశ్వర్లు,జాకబ్, రవి,మహేందర్,శ్రీనివాస్, పాల్గొన్నారు.