చేర్యాల అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయించాలి

చేర్యాల అభివృద్ధికి ఎంపీ నిధులు కేటాయించాలి – ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి -53 గ్రామాలకు ఒక్కో గ్రామానికి రూ.5 లక్షలు కేటాయించాలి -చెరువులు నిండే వరకు నీటిని విడుదల చేయాలి సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి జాప్యం ఉండకూడదు -అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించాలి -మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు జనగామ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 01(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం చేర్యాల ప్రాంత అభివృద్ధికి భువనగిరి ఎంపీ...