చేర్కూర్ గ్యార్మి ఉత్సవాల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు

**చేర్కూర్ గ్యార్మి ఉత్సవాల్లో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు** నాగర్ కర్నూల్ జిల్లా... కల్వకుర్తి నియోజకవర్గం :ప్రతినిధి అక్టోబర్ 04 (ప్రజావాణి) వెల్దండ మండలం:-చేర్కూర్ గ్రామంలో ఎండీ అలీలుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్యార్మి ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ **గోలి శ్రీనివాస్ రెడ్డి గారు** పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. *అలాగే కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఏడ్మ సత్యం గారు కూడా ఈ...