చేపల వేటకు వెళ్లి నీట మునిగి వ్యక్తి మృతి
చేపల వేటకు వెళ్లి నీట మునిగి వ్యక్తి మృతి రాత్రి చెరువులోకి వెళ్లిన రాజేష్.. తెల్లవారుజామున లభించిన మృతదేహం కూసుమంచి, ప్రజావాణి: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో నీట మునిగి మృతి చెందిన విషాద ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చెన్నబోయిన రాజేష్ (34) ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని చెరువులో చేపల వేటకు వెళ్లాడు. అయితే, రాత్రి అయినప్పటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అతని...