చేగుంట, నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

చేగుంట, నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి రైతుల పరిస్థితిని గుర్తించి తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రజావాణి దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలంలోని రాంపూర్,ఇబ్రహీంపూర్, పులిమామిడి, కిస్టాపూర్ గ్రామాల్లో ఐకేపీ (IKP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వ్యవసాయ పరిస్థితులు, సాగునీటి లభ్యత, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఇబ్బందులు...