చెలమల్ల ముత్తయ్యకు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే నివాళి

చెలమల్ల ముత్తయ్యకు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే నివాళి నరసింహులపేట- ప్రజావాణి అక్టోబర్ 3: నరసింహులపేట మండలం పెద్దనాగారం గ్రామానికి చెందిన చెలమల్ల ముత్తయ్య శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ డి.ఎస్. రెడ్యానాయక్ పెద్దనాగారం గ్రామానికి చేరుకుని ముత్తయ్య భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ముత్తయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ముత్తయ్య మృతి కుటుంబ సభ్యులకు, బంధువులకు, గ్రామస్తులకు తీరని లోటని పేర్కొంటూ వారి కుటుంబానికి...