చెప్పాం..చేస్తున్నాం
చెప్పాం..చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, శాసన సభ్యులు, పొన్నూరు ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 31 పొన్నూరు, గుంటూరు జిల్లా కొమ్మమూరు కాలువపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.68 కోట్లకు ప్రభుత్వ అనుమతులు పొందడం చాలా సంతోషాన్నిచ్చింది ప్రజలకు మేమిచ్చిన ప్రతి హామీ అమలుకు కట్టుబడి అనునిత్యం పని చేస్తున్నాం, కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం దక్కినపుడు పడిన కష్టం అంతా మర్చిపోయి మరింత ఉత్సాహంగా పని చేసేందుకు దోహదపడతాయి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలే కాక...