చెన్నూర్ లో అదనపు కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన
చెన్నూర్ లో అదనపు కోర్టు ఏర్పాటుకు స్థల పరిశీలన ప్రజావాణి జైపూర్ అక్టోబర్ 8 చెన్నూరు కోర్టుకు అదనంగా మరో జ్యుడీషియల్ మరియు సివిల్ కోర్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తాత్కాలిక అద్దె భవనం కోసం భీమారం, జైపూర్ మండలాల్లో పలు భవనాలను బార్ సభ్యుల కమిటీ పరిశీలిస్తోంది. అదనపు కోర్టు ఏర్పాటుతో చెన్నూరు కోర్టుపై కేసుల భారం తగ్గడంతో పాటు భీమారం, జైపూర్ మండలాల ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయి. కోర్టు ఏర్పాటుకు అవసరమైన...