చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి

*ప్రజలందరికీ దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన సల్ల వెంకటేష్ యాదవ్* *చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి* *ఉమ్మడి మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సల్ల వెంకటేష్ యాదవ్* మేడ్చల్ ప్రజావాణి:- ఉమ్మడి మండల యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సల్ల వెంకటేష్ యాదవ్ దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో...