చెక్‌పవర్ రద్దుపై సర్పంచ్ ఎదురుదాడి

*చెక్‌పవర్ రద్దుపై సర్పంచ్ ఎదురుదాడి!* *అధికారుల పరిశీలన తర్వాతే బిల్లులకు చెల్లింపులు చేశాం.. మా తప్పుంటే అధికారులదీ బాధ్యత కాదా?* *ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్‌పై రాజకీయ కక్ష ఆరోపణలు.. కలెక్టర్ స్వయంగా విచారణ జరపాలి* *రెండు రోజుల్లో న్యాయం జరగకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తాం: కల్లూరు సర్పంచ్ పెంట దశరథ్* నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, అక్టోబర్ 16:– గ్రామ పంచాయతీ నిధుల వినియోగంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలతో చెక్‌పవర్‌ను ఆరు నెలల పాటు రద్దు చేయడంపై కల్లూరు గ్రామ సర్పంచ్...