చెండేగావ్ గ్రామంలో సర్పంచ్ లక్ష్మణ్ సమక్షంలో ఇంటింటికి ఇంకుడు గుంత.

చెండేగావ్ గ్రామంలో సర్పంచ్ లక్ష్మణ్ సమక్షంలో ఇంటింటికి ఇంకుడు గుంత. మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 07 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని చెండేగావ్ గ్రామంలో బుధవారం రోజు ఎంపీడీవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇంటింటికి ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు... ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మణ్ వారి సమక్షంలోనే ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ ఇంకుడు గుంట ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు సర్పంచ్ లక్ష్మణ్ మాట్లాడారు.. నీరు రోడ్లపైన రాకుండా ఉండాలంటే ఇంకుడు గుంటను...