చూచిరేవుల గూడెంలో టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలపై గెలుపు వ్యూహాలకు ప్రణాళిక

చూచిరేవుల గూడెంలో టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలపై గెలుపు వ్యూహాలకు ప్రణాళిక ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం అక్టోబర్ 11 పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం చూచిరేవుల గూడెం ఎంపీటీసీ పరిధిలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, ముఖ్య కార్యకర్తలతో కూనవరం మండల టీడీపీ అధ్యక్షుడు ఎడవల్లి భాస్కరరావు, మండల ప్రధాన కార్యదర్శి అప్పారావు* సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులు చర్చించారు....