చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రా జీనామా చేయాలి: ఏఐడీఎస్ఓ డిమాండ్ అనంతపురం అక్టోబర్ 11 ప్రజావాణి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి అని నిన్నటి రోజున జరిగిన నిరసనలలో నిరసనకారులను చేసిన అరెస్టులను ఖండిస్తూ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (AIDSO) సెంట్రల్ కౌన్సిల్ పిలుపు మేరకు అనంతపురంలో దేశావ్యాప్త నిరసన దినాన్ని పాటించడం జరిగింది.కార్యక్రమానికి ముఖ్య ఉపన్యాసకులుగా హాజరైన AIDSO రాష్ట్ర కార్యదర్శి మహేష్ మాట్లాడుతూ... చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్...